యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : FEB 14 : ప్రేమికుల రోజు స్పెషల్.. టాలీవుడ్ […]
ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది. […]
డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప2. అటు బాలీవుడ్ లోను బాక్సాఫీస్ రికార్డులను ఇండియన్ సినిమా హిస్టరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కింగ్ ఖాన్ షారుక్ సినిమాను సైతం వెనక్కి నెట్టి ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధించాడు పుష్ప రాజ్ […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్ కి చెందిన సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, సోమనాథ్ భారతి వంటి హేమా హేమీలు బీజేపీ అభ్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ సంగతి సరే సరి. పోస్టల్ బ్యాలెట్ లోనే నోటాతో పోటీ పడుతూ ఓట్లు రాబట్టింది కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. […]
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. […]
ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, […]
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ పాడ్ కాస్ట్ తో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేతులు కలిపాడు రామ్ చరణ్. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర […]
బాలీవుడ్ భామా దిశా పఠాని ఒకవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అటు సినిమాలతోనే కాకుండా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది దిశా పఠాని