రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయ్యాయి. లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచాడు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై మరో కేసు నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీస్ లో శేఖర్ భాషాపై మరో కేసు నమోదు చేసారు పోలిసులు. శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసింది టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.
Also Read : Mastan Sai : మస్తాన్ సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
ఆ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన షష్టి వర్మ ఇప్పుడు శేఖర్ భాషాపై కేసు పెట్టింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదులో పేర్కొంది షష్టి వర్మ. తన పరువుకు భంగం వాటిల్లేలా, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో మాట్లాడుతున్నాడని అతడి అపి చర్యలు తీసుకోవాలని కోరింది షష్టి వర్మ. ఉద్దేశ పూర్వకంగా మరియు దురుద్దేశం తో ప్రయివేటు కాల్ రికార్డ్ లు లీక్ చేశాడని FIR లో పేర్కొన్నారు పోలీసులు శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తోపాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్ లు సీజ్ చేయాలని కోరింది బాధితురాలు షష్టి వర్మ. ఈ నేపథ్యంలోBNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషా పై కేసు నమోదు