తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు […]
రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. మస్తాన్ సాయి ఆగడాలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. హార్డ్ డిస్క్ లో మరికొందరి యంగ్ హీరోలకు చెందిన వారి వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వ్యహహారం సంచలనంగా మారింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి వెళ్ళిన లావణ్య మస్తాన్ సాయి కేసులో డ్రగ్స్ కోణాన్ని […]
బాలీవుడ్ లో కొత్త తరం యాక్టర్ల హవా స్టార్టైంది. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నెపోటిజం అన్నా నెపో కిడ్స్ అన్నా ఎక్కడా ఈ ఒరవడి ఆగట్లేదు. అయితే నేరుగా సిల్వర్ స్రీన్ పైకి రావడానికి తాము యాక్టింగ్ కు సెట్ అవుతామా లేదా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఓటీటీ ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు లవ్యాపాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతుంటే అంతకు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను […]
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి కూడా ఒకరు. అయితే సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్కే కల్ట్ ఫ్యాన్ సందీప్. అందుకు నిదర్శనమే లేటెస్ట్ ఫోటో ఒకటి అని చెప్పాలి. గతంలో సందీప్ పలు సందర్భాల్లో తాను మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న తండేల్ పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. Also […]
కొద్ది రోజులు క్రితం హైదరాబాద్ లోని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారు ఐటీ అధికారులు. పుష్ప చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు అధికారులు. అలాగే మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. Also Read : Keerthy Suresh […]
టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు ఆ డిస్ట్రిబ్యూటర్ పై గుర్రుగా ఉన్నారా అంటే అవును అనే సంధానం వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఉత్తరాంధ్ర కు చెందిన ఎల్వీర్( ఎల్ వెంకటేశ్వరరావు). వెస్ట్ గోదావరి సినిమా పంపిణిలో ఈ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీసింది. ఎల్వీర్ మాట్లాడుతూ ‘ గత రెండెళ్లుగా ఏడిస్ట్రిబ్యూటర్ […]