మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా […]
సలార్, కల్కి 2898 AD వంటి భారీ విజయాలతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా స్పెషల్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమాలో రెబల్ స్టార్ తో పాటు బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని […]
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటి లోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘జననాయగన్’ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజయ్యినట్లు టాక్. Also Read : Trisha : త్రిష ఖాతాలో సెకండ్ […]
40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది. Also Read : TOP 10 […]
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే రీరిలీజ్ ట్రెండ్. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను అప్ గ్రేడ్ చేసి హై క్వాలీటితో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. వీటిలో బాలీవుడ్, హాలీవుడ్, తమిళ సినిమాలు ఉన్నాయి. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ రాబట్టిన రీరిలీజ్ సినిమాల లిస్ట్ చుస్తే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ […]
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ […]
మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. […]
గేమ్ ఛేంజర్ సినిమాతో మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ లోటును భర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా సీజన్లో రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్‌తో ఆర్సీ 17 మొదలు పెట్టనున్నాడు. పుష్ప2 […]
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ […]
యంగ్ హీరోల పరంగా చూస్తే న్యాచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. చివరగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్‌గా వస్తున్న’హిట్ 3′ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ […]