థియేటర్లలో ఈ వారం విశ్వక్ సేన్ నటించిన లైలా, బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం తో పాటు ఆరెంజ్, సిద్దు జొన్నలగడ్డ ఇట్స్ కాంప్లికేటెడ్ రీరిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి […]
కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్టులతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేకయ్యింది. Also […]
మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్. […]
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ తమన్ దే అగ్రస్థానం. స్టార్ హీరోల సినిమాల దగ్గరనుండి యంగ్ హీరోల వరకు ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమిళ యంగ్ హీరోలలో అథర్వ మురళికి మంచి గుర్తింపు ఉంది. అథర్వ హీరోగా తమిళ్ […]
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబుపై ఆయన యూనివర్సీటీలోని దౌర్జన్యాలతో కీలక కామెంట్స్ చేసాడు. మనోజ్ మాట్లాడుతూ ‘ జగన్నాధ్ సినిమా ఈవెంట్ కోసం రాయచోటి వెళ్ళాను. ఆ ఆడియో ఫంక్షన్ సమయంలో నన్ను కావాలని తోక్కేస్తున్నారని మాట్లాడాను. నా మద్దతుగా ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. లోన్ తీసుకుని అప్పులు చేసి షాపులు పెట్టుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. యూనివర్సిటీలోని హేమాద్రి నాయుడు నా […]
కన్నడలో సక్సెసైన హీరోయిన్ల ఫస్ట్ ఛాయిస్ టాలీవుడ్. అక్కడ సక్సెసైన వెంటనే ఇక్కడ వాలిపోతున్నారు. అక్కడ నుండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ఎంతో మంది భామలు ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ రచితా రామ్ కు మాత్రం టాలీవుడ్ అచ్చి రాలేదు. శాండిల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సూపర్ మచ్చిలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. శాండిల్ వుడ్ లో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. గతనెలలో ఈ సినిమా నుండి స్వయంగా పవర్ స్టార్ […]
కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న కన్నడతో పాటు తెలుగులోనూ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ తో […]
మాస్ కా దాస్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి లేడీ గెటప్ వేసాడు విశ్వక్ సేన్. ఈ సంగతి అలా ఉంచితే రాబోయే ఓ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయింది. ఇక […]