తలసేమియా వ్యాధిగ్రస్తులకు బాసటగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున టాలీవుడ్ సెన్సేషన్ తమన్ మ్యూజికల్ నైట్ జరగనుంది. అందుకు సంబందించి ఏర్పాట్లు పూర్తీ చేసారు నిర్వాహకులు. సాయంత్రం జరగబోయే ఈవెంట్ కు ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు టాలీవుడ్ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పద్మభూషణ్ అందుకున్న తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడకు బాలకృష్ణ వస్తున్ననేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ […]
శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్ డ్రామా ది డెవిల్స్ చైర్. మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపిస్తుంది. హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాల సినిమాలు విజయం సాధించాయి .ఇదే ఫార్ములాని యువ దర్శకుడు గంగ సప్తశిఖర ఫాల్లౌ అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ ఐన ఏ […]
వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియెన్స్‌ను మెప్పించబోతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్’ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందించేందుకు మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి బ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న “హరి హర వీరమల్లు” చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సినిమా నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 24న ఈ పాట రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ మేకోవర్ తో ఆకట్టుకుంటోంది. పాటలో […]
దేవర వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. అదే జోష్ లో బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. Also […]
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే రేంజ్ లో తమన్ బాలకృష్ణ కాంబినేషన్ కూడా అంతే రేంజ్ లో హిట్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడమే కాదు థియేటర్లు కూడా దద్దరిల్లేలా రీసౌండ్ చేసాయి. బాలయ్య, తమన్ కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో […]
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు. […]
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవి లత వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లొదంటూ మాధవీ లత ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో ఆగ్రహించిన జేసీ నటి మాధవిలతనుద్దేసిస్తూ మాధవీ లత ఒక వ్యభిచారి అని, ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం […]
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్ […]