థియేటర్లలో ఈ వారం విశ్వక్ సేన్ నటించిన లైలా, బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం తో పాటు ఆరెంజ్, సిద్దు జొన్నలగడ్డ ఇట్స్ కాంప్లికేటెడ్ రీరిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ :
ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి 14
బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై (తమిళ్) ఫిబ్రవరి 11
సోనీలివ్ :
మార్కో (తెలుగు) ఫిబ్రవరి 14
హాట్‌స్టార్ :
బాబీ రిషి లవ్‌స్టోరీ (హిందీ) ఫిబ్రవరి 11
జీ5 :
ప్యార్ టెస్టింగ్ (హిందీ) ఫిబ్రవరి 14
ఈటీవీ విన్:
సమ్మేళనం (తెలుగు) – ఫిబ్రవరి 13
అమెజాన్ ప్రైమ్:
మై ఫాల్ట్: లండన్ ( హాలీవుడ్) – ఫిబ్రవరి 13