కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. విదాముయార్చి తో […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇక రాజాకీయాలలో బిజీగా గడపబోతున్నాడు విజయ్. విజయ్ పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా నేడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మన్మధుడు మెరిసిన అన్షు మజాకాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ […]
మార్క్ ఆంటోనీతో వంద కోట్లను కొల్లగొట్టిన అధిక్ రవిచంద్రన్ తన అభిమాన హీరో అజిత్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా, ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేశారు. అజిత్ సరసన ఆరో సారి జోడీ కడుతోంది త్రిష. రీసెంట్లీ త్రిష క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసే వీడియోను వదిలారు. ఇందులో త్రిష రమ్య […]
అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ షాలిని పాండే. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా ఛేంజ్ అయ్యింది. చబ్బీగా, బబ్లీ లుక్స్‌లో యూత్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయ్యింది. మధ్య మధ్యలో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ పేరుతో చెరగని రికార్డ్స్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్నీ ఓ తెలుగు బ్లాగర్ బయట పెట్టాడు. వివరాలలోకెళితే ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. కానీ అది ఇండియాలో కాదు. Also Read […]
సినీ నటి మాధవిలత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం చాపకింద నీరులా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 నూతన సంవత్సరం కానుకగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళల కోసం ఈవెంట్ నిర్వహించారు. జేసీ నిర్వహించిన ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లోద్దని మాధవీలత వీడియో రిలీజ్ చేయడంతో ఆగ్రహించిన జేసీ మాధవీ లత ఒక వ్యభిచారి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. జేసీ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో మాధవిలతకు క్షమాపణలు […]
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. Also […]
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. బాలయ్యను ఓ రేంజ్లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పవర్ ప్యాక్డ్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్‌కు మాసివ్ ట్రీట్ ఇచ్చింది. దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. Also Read […]