Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ పేరుతో చెరగని రికార్డ్స్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్నీ ఓ తెలుగు బ్లాగర్ బయట పెట్టాడు. వివరాలలోకెళితే
‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. కానీ అది ఇండియాలో కాదు.
Also Read : Madhavi Latha : మాధవిలతపై కేసు నమోదు
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
భారతదేశానికి పోరుగు దేశమైన నేపాల్ లో ప్రభాస్ పేరుతో చిన్న పట్టణం ఉంది. తెలుగు వాడైనా ఓ మోటో బ్లాగర్ నేపాల్ పర్యటన చేస్తున్నాడు. రైడ్ లో బైక్ పై వెళుతుండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో వెంటనే ఓ వీడియో చేసి డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ సోషల్ మీడియా లో వీడియో షేర్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లిల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ పేరుతో ఊరు ఉందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ ఊరికి మొదటి నుండి ప్రభాస్ పేరు ఉందని సమాచారం. కాగా ప్రభాస్ కు ఇండియాతో పాటు నేపాల్ లోను భారీ ఫాలోయింగ్ ఉంది. రెబల్ స్టార్ గత సినిమాలైనా బాహుబలి, ఆదిపురుష్, సలార్. కల్కి సినిమాలు నేపాల్ మార్కెట్ లో భారీ వసూళ్లు రాబట్టాయి.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!