ASI Son Gang Case: ASI కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంపై మరో కేసు..
- పల్నాడు జిల్లా చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్..
- ఏఎస్ఐ కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంపై మరో కేసు నమోదు..
- చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదుతో కేసు..
- కార్లకు నకిలీ నెంబర్లు వేసి అమ్మినట్లు భారత్ కుమార్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASI Son Gang Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో కారు లోన్ తీసుకున్న ముగ్గురు కిస్తీలు చెల్లించకుండా ఆ కార్లను అమ్మారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అయితే, ఫైనాన్స్ ఉన్న కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ నెంబర్లు వేసి అమ్మినట్లు కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ పేర్కొన్నారు. దీంతో నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిలో ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కు కార్లు ఇస్తున్న అంజీ, భానులు ఉన్నారు. వెంకట నాయుడు గ్యాంగ్ అమ్మిన కార్లలో కొన్నింటికి నకిలీ నెంబర్లు వెయ్యడంతో పాటు ఛాసిస్ నెంబర్లు ట్యాంపరింగ్ చేసినట్లు ఆర్టీఓ అధికారులు నిర్దారించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!