Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత.. ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా నేచురల్ స్టార్ నాని..
Also Read : Mrunal Thakur : సరిహద్దులు చెరిపేస్తున్న హీరోయిన్.. మృణాల్
Also Read
చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే గంభీరమైన డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్, సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. గ్రిప్పింగ్ విజువల్స్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ వీడియో చూస్తుంటే, ఆది ఈసారి ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ‘శంబాల’ రహస్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!