Shalini Pande : ఓటీటీలకు ప్రాధాన్యతనిస్తోన్న షాలిని పాండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ షాలిని పాండే. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా ఛేంజ్ అయ్యింది. చబ్బీగా, బబ్లీ లుక్స్‌లో యూత్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయ్యింది. మధ్య మధ్యలో తమిళ్, హిందీ సినిమాలంటూ ఆ ఇండస్ట్రీల్లో కూడా చక్కర్లు కొట్టింది.
Also Read : Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
కానీ ఎక్కడా స్టార్ డమ్ రాలేకపోయింది. రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయాడు. ప్రైవేట్ ఆల్బమ్‌లో కూడా జిగేల్ మని మెరిసింది. అదే టైంలో అమీర్ సన్ జునైద్ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మహరాజ్‌లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఓటీటీలో రిలీజైన మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్లీ మహారాజ్‌తోనే ఓటీటీ బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా ఐకానిక్ గోల్డెన్ అవార్డ్ విన్ అయ్యింది. ఓటీటీలో నేమ్, ఫేమ్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తుంది షాలిని పాండే. అందుకే సౌత్ ఇండస్ట్రీకి దూరమైనట్లుంది. ప్రజెంట్ డబ్బాకార్టెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే బ్యాండ్ వాలే అనే మరో సిరీస్ చేస్తోంది. ఇవే కాదు తొమిదేళ్ల తర్వాత కోలీవుడ్ లో ధనుష్, నిత్యామీనన్ జంటగా నటిస్తోన్న ఇడ్లీ కడాయ్‌లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా కనిపించబోతుంది. టాలీవుడ్ లో అమ్మడికి అవకాశం ఎప్పుడు వస్తుందో.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!