Chhaava : ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి.
Also Read : NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని ఊహించిన దానికి మించి
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
డే 1 నుండి భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తున్నా చావా కొద్దిలో సెన్సేషన్ రికార్డు మిస్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా
రూ. 350 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం నిన్న రెండో సోమవారం వర్కింగ్ డే అంతే స్ట్రాంగ్ హోల్డ్ చేసింది. అయితే ఈ సినిమా నిన్న సోమవారం 19.10 కోట్లకి నెట్ వసూళ్లు రాబట్టి త్రుటిలో పుష్ప రికార్డును అందుకోలేక వెనుకబడింది. పుష్ప 2 వరుసగా 12 రోజులు రూ. 20 కోట్లు కలెక్ట్ చేయగా, చావా 10 రోజులతో సరిపెట్టుకుంది. 11 రోజులకు గాను చావా వరల్డ్ వైడ్ గా రూ. 353 .61 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ గా రూ. 400 కోట్ల మార్క్ ని అందుకునేందుకు చావా పరుగులు పెడుతుంది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేసి ఉంటె మరింత కలెక్షన్ వచ్చేదని ట్రేడ్ భావించింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రాన్నిమాడాక్ నిర్మాణ సంస్థ నిర్మించింది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!