-
Mammootty : మలయాళ మెగాస్టార్ ‘మమ్ముట్టి’కి ఏమైంది ఇప్పుడెలా ఉంది?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని వార్తలు వెలువడడంతో ముమ్మాట్టి అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు నిజమేనని తెలిశాయి. ముమ్మాట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్స్ కూడా బ్రేక్ ఇచ్చేసి చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్నారు. Also Read : Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు ఇదిలా […] -
Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు
మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే , హై బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మాలేగావ్ లోని యువతీ-యువకుల హాస్యకథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్ తో, ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రొమోషన్ […] -
NBK : యంగ్ హీరోలు.. బాలయ్యని చూసి నేర్చుకోండి ..
సీనియర్ హీరోలు ఒకప్పుడు యాడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకునే వారు. రోజుకు 24 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిర్మాతకు మేకింగ్ లో నష్టాలు రాకుండా గ్యాప్ లేకుండా పని చేసేవారు. అంత డెడికేషన్ గా షూటింగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకే ఏడాది సమయం తీసుకుంటున్నారు. పోనీ చేసిన ఆ ఒక్క సినిమా అయినా కూడా హిట్ అవుతుందా అంటే చెప్పలేని […] -
SunPictures : సెన్సార్ బోర్డ్ పై హైకోర్టుకు సన్ పిచర్స్.. ఎన్నడా ఇది!
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని రాబట్టి ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిచ్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. Also Read : HariHaraVeeraMallu […] -
HariHaraVeeraMallu : న్యూ వర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న వీరమల్లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల అయిన ‘హరి హర […] -
Kajol Devgan : కాజోల్ దేవగన్.. హాట్ ఫొటోస్ లో సొగసులు అదిరెన్
-
Cine Round Up : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన క్రేజీ అప్డేట్స్
కలర్ ఫోటో మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో హిట్స్ సాధిస్తోన్న వర్సటైల్ యాక్టర్ సుహాస్, నెక్స్ట్ మూవీ హే భగవాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నగరం హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, సుదర్శన్ లతోబాటు నరేష్ విజయకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ సుహాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. హీరో సుహాస్ న్యూ లుక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. Also […] -
Tollywood : టాలీవుడ్ కు పూర్తిగా దూరమయిన స్టార్ దర్శకుడి డాటర్
టాలీవుడ్లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. కానీ… కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేయట్లేదు. Also Read : Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా.. అఖిల్‌తో […] -
Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా..
ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్ […] -
Tollywood Bandh : సినీ కార్మికుల సమ్మెపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కీలక కామెంట్స్….
తెలుగు సినీ కార్మికుల సమ్మెపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ” నిన్న మూడు గంటల పాటు చిరంజీవి మాతో చర్చించారు.మాకు న్యాయం చేస్తే సడలింపులకు ఒకే అని చెప్పాము. రెండు రోజుల్లో చిరంజీవి సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. 40 వేల మంది కార్మికులం ప్రభుత్వానికి అండగా ఉంటాం. మా సమస్యలు పరిష్కరించండి. Also Read : Manchu : మంచి మంచి కథలను లైన్ లో పెడుతున్న మనోజ్ కార్మికులను చిన్న చూపు చూసే […]
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!