Karthi : ఆరు సినిమాలతో క్రేజీ లైనప్ సెట్ చేస్తున్న యంగ్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్‍తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్‌లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో రెండు సినిమాలను సెట్ చేసేశాడు.
Also Read : SSMB 29 : అట్లుంటది రాజమౌళితోని.!
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
లైనప్ విషయంలో అన్న సూర్యను ఓవర్ టేక్ చేస్తున్నాడు కార్తీ. డైరెక్టర్ తమిళ్‌తో 29th ఫిల్మ్‌కు కమిటైన ఈ వర్సటైల్ యాక్టర్ ఖైదీ సీక్వెల్ కోసం కూడా బీ రెడీ అంటున్నాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి వస్తోన్న ఖైదీ2 ప్రాజెక్టులోకి త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని కొత్త కథలను, స్టార్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. రీసెంట్లీ గౌతమ్ వాసు దేవ్ మీనన్ చెప్పిన నేరేషన్‌కు ఇంప్రెస్ అయ్యాడట కార్తీ. ఫుల్ స్టోరీ ప్రిపేర్ చేసుకు వస్తే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇద్దామన్న యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఖాకీ సీక్వెల్ కూడా అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఉండబోతుందని సమాచారం. అలాగే పా రంజిత్, మారి సెల్వరాజ్, సుందరి సి, శివ లాంటి డైరెక్టర్లు కూడా కార్తీతో వర్క్ చేసేందుకు క్యూలో ఉన్నారని కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ కమిటైన ప్రాజెక్టులు, దర్శకులను చూస్తుంటే మరో రెండు, మూడేళ్లు కొత్త కాల్షీట్స్ ఇవ్వలేనంత బిజీగా లైనప్ కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..