Nicki Minaj: జేడీ వాన్స్ ‘హంతకుడు’.. రాప్ స్టార్ నిక్కీ మినాజ్ అనుచిత వ్యాఖ్య
- జేడీ వాన్స్‌పై నోరుపారేసుకున్న రాప్ స్టార్
- ‘హంతకుడు’ అంటూ సంబోధించిన నిక్కీ మినాజ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాప్ స్టార్ నిక్కీ మినాజ్ నోరుపారేసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ‘హంతకుడు’ అంటూ సంబోంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ఆదివారం అరిజోనాలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏలో భాగంగా అమెరికా ఫెస్ట్ కన్వెన్షన్‌లో రాప్ స్టార్ నిక్కీ మినాజ్‌ను ఎరికా కిర్క్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా నిక్కీ మినాజ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను ప్రశంసిస్తూ నోరు జారారు. ఒకప్పుడు ట్రంప్‌ను విమర్శించిన ఆమె.. ఈసారి పొగడింది. అలాగే జేడీ వాన్స్‌ను కూడా ప్రశంసింది. యువకులకు ‘‘రోల్ మోడల్’’ అని తెలిపారు. అయితే ఈ క్రమంలో ‘హంతకుడు’ అంటూ సంబోధించింది. ఆ పదం ఉపయోగించగానే ఎరికా కిర్క్ ఒక కంటిపై చేయి వేసి కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు కనిపించింది. ఇంతలోనే నిక్కీ మినాజ్ తేరుకుని నోటిపై చేయి వేసుకుంది. హంతకుడు అన్న పదాన్ని సవరించుకుంది. ఇక నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను ఆమె ఖండించింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. భర్త మృతితో టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమాన్ని ఎరికా కిర్క్ చేపట్టారు. ఆ మధ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఆహ్వానించినప్పుడు ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవ్వడంతో రకరకాలైన వదంతులు వ్యాపించాయి. ఉషా వాన్స్-జేడీ వాన్స్ దంపతులు విడిపోతున్నారంటూ పుకార్లు నడిచాయి.

WATCH: Nicki Minaj refers to JD Vance as an “assassin.”pic.twitter.com/tGHktKP1a0
— Breaking911 (@Breaking911) December 21, 2025
🇺🇸 Trump has "given so many people hope that there's a chance to beat the bad guys, & to win, & to do it with your head held high & your integrity in tact. This administration is filled with people with heart & soul."
MAKES US FEEL PROUD TO BE AN AMERICAN 🔥 @NICKIMINAJ pic.twitter.com/xkQosoncqI
— The White House (@WhiteHouse) December 21, 2025
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!