Gopichand : ప్లాపుల నిర్మాత బ్యానర్ లో ప్లాప్ స్టార్ సినిమా షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన నెక్ట్స్ సినిమాలను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ఘాజీ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమాను ప్రకటించాడు గోపీచంద్.
Also Read : Karan Johar : ధర్మ ప్రొడక్షన్ హౌజ్‌లో రెండవసారి ఛాన్స్ కొట్టిన యంగ్ హీరో
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజాగా మరో సినిమాను ప్రకటించాడు గోపిచంద్. ఈ సారి కాంబినేషన్స్ కాకుండా కథపై ద్రుష్టి పెట్టాడు గోపీచంద్. నూతన దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్‌లో గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాండీవదారి అర్జున, జాక్ తో వరుస ప్లాప్స్ అందించారు బివిఎస్ఎన్ ప్రసాద్. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించబోతున్న ఈ సినిమాతో అటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు ఇటు గోపిచంద్ కు సాలీడ్ హిట్ వస్తుందని యూనిట్ భావిస్తోంది. వరుస ప్లాప్స్ కొడుతున్న హీరో వరుస డిజాస్టర్ట్స్ ఇస్తున్న నిర్మాణ సంస్థ కలసి చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు ఫలితం రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!