అమెరికాలో సినీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి వెళ్తోందని, అక్కడి స్టూడియోలు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని అందువల్ల ఇతర దేశాలలో నిర్మించి USAలో విడుదలయ్యే సినిమాలపై 100శాతం ట్యాక్స్ విధిస్తూ వెంటనే అమలు జరిగేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబందించిన చర్యలను ముమ్మరం చేసారు. Also Read : JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా కంప్లీట్ యాక్టర్ అనేదానికి తారక్ బెస్ట్ ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వార్ 2 అలాగే డ్రాగన్. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. దీంతో బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందేమో అని […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ – 3 తోలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.హిట్ 3 మొదటి రోజు వరల్డ్ […]
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ముర్ము చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న హిందూపురంలో ఆయన అభిమానులు భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటు పార్టీ శ్రేణులు ఇటు బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే […]
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి […]
ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది […]
హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. సుమారుగా 12 ఏళ్ళ నుండి ఆయన సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తమిళ డైరెక్టర్స్ ఎవరూ సూర్యకు సరైన విజయం అందివ్వలేకపోతున్నారు.గత ఏడాది ‘కంగువా’చిత్రం తో ఆయన ఏ రేంజ్ ఫ్లాప్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ తో చేసిన ‘రెట్రో’విజయం సాధిస్తుంది అనుకుంటే,’కంగువా’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టేలా ఉంది. Also Read : Producers : ఆ విలక్షణ […]
వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also […]
తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా. మూడేళ్ల నుంచి భార్యాభర్తల్లాగానే కలిసి మెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడువెళ్లినా ప్రియుడిని తీసుకెళ్లింది. అయితే రెండు నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇగోలు డామినేషన్స్ వున్నట్టుండి క్లాష్ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. లవర్స్‌తో విడిపోయిన తర్వాతే చాలామంది ముద్దుగుమ్మల కెరీర్ దూసుకుపోయింది. మూడేళ్లుగా విజయ్ వర్మ ప్రేమలో విహరించి రీసెంట్గా బ్రేకప్ చెప్పేసింది. ఇక నుంచైనా కెరీర్‌పై కేర్ పెట్టి మళ్లీ […]