JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు ‘డబుల్’ ధమాకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా కంప్లీట్ యాక్టర్ అనేదానికి తారక్ బెస్ట్ ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి వార్ 2 అలాగే డ్రాగన్. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. దీంతో బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందేమో అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా కు సంబందించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్.
Also Read : Malaika Arora : పసందైన ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న ‘మలైకా అరోరా’
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక ఇప్పుడు తారక్ అభిమానులకు మరోక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వీరిద్దరు ఒకే ఫ్రెమ్ లో కనిపించే సీన్స్ కు బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఆడియెన్స్ విజువల్ ట్రేట్ అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. సో ఈ సారి యంగ్ టైగర్ బర్త్ డే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!