Producers : ఆ విలక్షణ నటుడి కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు.
Also Read : Tollywood : బ్రేకప్ తర్వాత దూసుకెళ్తోన్న ముద్దుగుమ్మలు
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తమిళ్ హీరో విశాల్ ఎన్నో ఫ్లాపుల తర్వాత యస్‌జె సూర్యతో కలిసి నటించిన మార్క్ ఆంటోనితో రూ. 100 కోట్లు చూశాడు. జిగర్తాండ2లో యస్‌జె సూర్య పెర్‌ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. సూర్య సినిమాలో వుంటే చాలు క్యారెక్టర్ హైలైట్ అవుతోంది. ఆమధ్య రిలీజైన విక్రమ్ ‘వీర ధీర శూర’లో యస్‌జె సూర్య క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 10 ఏళ్లుగా మెగా ఫోన్ పట్టకపోయినా యాక్టర్‌గా టాప్ పొజిషన్‌కు చేరాడు యస్‌జె సూర్య. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా యస్‌జె సూర్య ఫుల్ డిమాండ్‌లో వున్నాడు. దీనితోపాటే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయి రూ. 10 కోట్లకు చేరింది. ఈమధ్యకాలంలో యస్‌జె సూర్యకొచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ సర్దార్2 స్పెషల్ వీడియోలో యస్‌జె సూర్యను హైలైట్ చేశాడు దర్శకుడు. కథ బలం ఉన్న పాత్ర, హీరోను ఢీ అంటే ఢీ వంటి క్యారక్టర్ అనగానే దర్శకులకు ముందుగా గుర్తొచ్చేది యస్‌జెసూర్య మ్యాత్రమే. అయితే దర్శకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆంటే స్థాయిలో నిలబెట్టి సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ విలక్షణ నటుడు.
తాజావార్తలు
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్‌లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..