NANI : హిట్ 3 ఓవర్సీస్.. మరొక మైల్ స్టోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ – 3 తోలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Also Read : Nandamuri Balakrishna : 50 ఏళ్లు హీరోగా.. ప్రపంచంలో ఏవరూ లేరు
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా హిట్ 3 దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 450K డాలర్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో దూసుకెళ్ళింది. అడ్వాన్స్ మరియు డే 1 కలిపి హిట్ 3 నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి నార్త్ అమెరికాలో ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. ఆడియెన్స్ కలిసి అక్కడి థియేటర్స్ లో సినిమా చూస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయని చెప్పాలి. శని, ఆదివారం కలిపి భారీ కలెక్షన్స్ రాబట్టింది హిట్ 3. దీంతో నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ అందుకుంది. అందుకు సంబందించి అఫీషియల్ పోస్టర్ కూడా రెడీ చేసారు మేకర్స్. మొత్తానికి హిట్ 3 యూఎస్ మార్కెట్ లో విధ్వంసం చేస్తూ 3 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. మరి లాంగ్ రన్ లో ఎంత మాత్రం రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!