ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘నా మిత్రులు దిల్ రాజు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు […]
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా సాధించిన విజయంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ మారాడు బన్నీ. అదే జోష్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. Also Read : RuhaniSharma : […]
నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్3. నాని హీరోగా నటిస్తు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏ సినిమా ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్నఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూపించాడనే కామెంట్స్ […]
లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్ సెల్వన్‌తో మంచి లాభాలు చూసిన లైకా ఆతర్వాత డిజాస్టర్స్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్ చేయలేయలేదు. అజిత్‌కు తమిళంలో మాంచి ఫ్యాన్ […]
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొఉంటునే ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేశ్ రిటర్నై సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలనుకుందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. సుమారు సమ్మర్ అంతా హాలీడేస్ తీసుకుని […]
చాలామంది ముద్దుగుమ్మలు లవర్స్‌తో విడిపోయాకే కెరీర్ సెటిలయ్యారు. అలా విడిపోయిన కొందరు హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతుంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్‌కు చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువకాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవా ప్రేమలో పడింది. పెళ్లిదాకా వెళ్తారనుకునేలోపు మనస్పర్ధలతో విడిపోయారు. Also Read : Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కంగువ సినిమాతో డిజప్పోయింట్ చేసిన సూర్య ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించిన ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య భారీ […]
ఏదో ఒక హాట్ టాపిక్‌తో రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్‌తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకుని మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ డేకు హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడమ్ పేరు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. Also […]