ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ […]
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు […]
బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా లాంగ్ గ్యాప్ తీసుకుని రెండవ ప్రయత్నంగా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మరోసారి తన లక్ ని టెస్ట్ […]
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దింతో ఇప్పుడు వచ్చిన హిట్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న వరల్డ్ వైడ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ […]
హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ఈ వెంచర్ నుండి వరుస చిత్రాలను తీసుకు వచ్చాడు. కెరీర్ కాస్త తడబడుతుంది అనుకున్నప్పుడల్లా ధిల్లుకు దుడ్డుకు సీక్వెల్స్ తెచ్చి […]
బాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరో అక్షయ్ కుమార్. బాక్సాఫీస్‌కు డొల్ల చిత్రాలిచ్చి బొక్కా బోర్లా పడ్డాడు. ఓ మైగాడ్ 2 తర్వాత ఈ ఖిలాడీ రూట్ మార్చడంతో కలెక్షన్లు కూడా రూట్ మార్చాయి. ఎంత సేపు క్రింజ్ కామెడీ ఏం చేస్తాంలే అని సీరియస్ యాక్షన్ డ్రామా, పీరియాడిక్ చిత్రాలకు షిఫ్ట్ అయితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సర్ఫిరా, స్కై ఫోర్స్, కేసరి 2 మంచి అటంప్ట్ చిత్రాలుగా మారాయి. కానీ గల్లాపెట్టేను నింపులేకపోయాయి. పెట్టిన బడ్జెట్ […]