బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం ‘హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా సాగ భాగానికి దర్శకత్వం వహించగా మిగిలిన సగభాగం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిపై డిస్కషన్స్ మొదలయ్యాయి. Also […]
విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ కాంబోలో వచిన టాక్సీవాలా సూపర్ హిట్ అందుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరు మరోసారి ఓ బలమైన కథ, కథనాలతో రాబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. గతేడాది మే నెలలో ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ […]
బాక్సాఫీస్ దగ్గర నలుగురు బిగ్ హీరోస్ ఫైట్ చేసుకుంటే వెరైటీ ఏముంటుంది అదే ఫోర్ కమెడియన్స్ సై అంటే సై అంటుంటే కాస్త కామెడీ అనిపించినా మేటర్ మాత్రం సీరియస్సే. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ కోలీవుడ్లో నెలకొంది. ఒక్కరు కాదు నలుగురు స్టార్ కమెడియన్స్ ఒకే రోజు తలపడుతున్నారు. కోలీవుడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కమెడియన్ సంతానం డీడీ నెక్ట్స్ లెవల్ అంటూ హారర్ కామెడీతో వస్తున్నాడు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతో […]
దళపతి విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. […]
తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్ను డైలమాలో […]
తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ మధ్య కాలంలో వరుస డిజాస్టర్లతో చేతులు కాల్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా ప్లాప్స్తో ఫైనాన్షియల్ స్ట్రగుల్ కన్నా రెప్యుటేషన్ పరంగా గ్రాఫ్ తగ్గుతుంది. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి అడ్డంగా బుక్కయ్యింది. మిషన్ చాప్టర్ 1, లాల్ సలామ్, వెట్టియాన్, ఇండియన్ 2, విదాముయర్చి లాంటి ప్రాజెక్టులు ఎలాంటి రిజల్ట్స్ అందించాయో అందరికీ తెలుసు. Also Read : Kingdom : […]
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్కు, రీసెంట్గా రిలీజైన టైటిల్ టీజర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని […]
లాలట్టన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ట్రాక్ ఎక్కేశాడు. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నాడు మోహన్ లాల్. పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్లో రిలీజ్ […]
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. కాగా జూన్ 20 న వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను […]