కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తోలి ఆట నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో టాక్ తెచ్చుకున్న ఈ […]
హీరోలలో మాలీవుడ్ హీరోలే వేరయ్యా అన్నట్లు ఉంటారు. కేవలం యాక్టింగే కాదు కొత్తగా ఇంకెదో ట్రై చేయాలని చూస్తుంటారు. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, యాక్షన్ కట్ అని దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఉన్న ఈ పరంపర ఇప్పుడు ఊపందుకుంది. మెగాఫోన్ పట్టాలన్న పిచ్చి 400 సినిమాలు చేసిన లాలట్టన్ను కూడా వదల్లేదు. బర్రోజ్ అనే వంద కోట్ల ప్రయోగాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. మరోసారి ప్రయోగం చేస్తాడో లేదో తెలియదు ఓ […]
కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే, కమర్షియల్ ఎలిమెంట్స్, సరైన ప్రమోషన్స్, పాన్ ఇండియా రిలీజ్ లేని టూరిస్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంటే చాలు ఇవన్నీ అవసరం లేదని ఫ్రూవ్ చేసింది. Also Read […]
పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్. బన్నీ గురించి చెప్పుకోవాలంటే ఇలాగె చెప్పుకోవాలి. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది పుష్ప . దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు బన్నీ. […]
భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసినా ఎలా చేసిన సరే సూర్య రిజల్ట్‌లో మార్పు ఉండటం లేదు. ఈటీ తర్వాత క్యామియో రోల్స్‌కే పరిమితమైన ఈ కోలీవుడ్ స్టార్ హీరో కంగువా కోసం ఏకంగా ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు. కానీ ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. సూర్య చేసిన కష్టం వృథాగా మారింది. అటు నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలు ఇచ్చింది. ప్రయోగాలెందుకులే అని స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో […]
బాహుబలి సిరీస్ చిత్రాల కోసం ఫైవ్ ఇయర్స్ కేటాయించిన డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ టైంలో ఏడాదికి వన్ ఆర్ టూ మూవీస్‌తో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఫుల్ ఫిల్ చేసేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటై పట్టాలెక్కించాడు. కానీ సినిమాలను అనుకున్న టైంలో కంప్లీట్ చేయడంలో తడబడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ గ్లోబల్ స్టార్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను ఎనౌన్స్ మెంట్ చేసినంత ఫాస్టుగా ఫినీష్ చేయలేకపోతున్నాడు. […]
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో లోని ఉగ్ర శిబిరాలపై దళాల దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు […]
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా మరాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనకరాజు […]
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల ఇక రీసెంట్లీ రిలీజైన […]