HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ పై ముంబైలో మకాం వేసిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం ‘హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా సాగ భాగానికి దర్శకత్వం వహించగా మిగిలిన సగభాగం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిపై డిస్కషన్స్ మొదలయ్యాయి.
Also Read : VD 14 : విజయ్ దేవరకొండతో రష్మిక రొమాన్స్
Also Read
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ చేయాలనీ భావించారు. కాని పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్ కు వచ్చేలా కనిపించట్లేదు. నిర్మాత ఏ ఎం రత్నం జూన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. కానీ అలా అవ్వాలంటే హరిహర డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ ఒప్పుకుంటేనే అవుతుందట. ఈ నేపధ్యంలో అమెజాన్ ప్రైమ్ టీమ్ తో చర్చలు జరిపేందుకు ముంబైలో మకాం పెట్టేందుకు వెళ్తున్నారు నిర్మాత. అన్ని అనుకున్నట్టు జరిగితే హరిహర జూన్ లో రిలీజ్ అవుతుంది. లేదంటే ముందుగా అనుకున్నట్టు మే 30న విడుదల అవుతుంది. మరో వైపు ఈ సినిమా థియేట్రీకల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండడంతో భారీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. జూన్ లో సోలో రిలీజ్ తో పాటు మంచి మొదటి రోజు బిగ్ నంబర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి హరిహర వేరమల్లు ఆగమననానికి అమెజాన్ ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!