Kollywood : ఇండియా – పాకిస్తాన్ వార్… స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. కమల్ హాసన్, శింబు మీడియాతో ముచ్చటిస్తూ ఈ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.
Also Read : Akkineni : నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఫిక్స్.?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసారు. కానీ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఈ నెల 16న జరగాల్సిన తగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కరెక్ట్ కాదని భావించి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. త్వరలో మరో డేట్ ను ప్రకటిస్తాం అని తెలిపారు. తమిళ్ స్టార్ నటీనటులు శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ కీ రోల్స్ చేస్తున్న థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాను కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!