#Single : శ్రీ విష్ణు #సింగిల్ ఓవర్సీస్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమోస్ కు భారీ స్పందన లభించింది. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ తో ఓవర్సీస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే..
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
ఫస్టాఫ్ అంతా నవ్వుల పండుగ అని చెప్పాలి. ప్రతి సీన్ లో కామెడి ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అయితే అంతే స్థాయిలో నటించి తనదైన టైమింగ్ తో అదరగొట్టాడు శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్ తో కలిసి శ్రీ విష్ణు నవ్వించే సీన్స్ హిలేరియస్. షార్ట్ పంచులతో కావలిసినంత కామెడీ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమా మీమ్స్ మరియు సోషల్ మీడియాలో ట్రెంగిగ్ లో ఉండే వీడియోలను వాడుకుని పండించిన కామెడీ బాగా నవ్వించింది. ఇక సెకండ్ హాఫ్ లోను ఇదే కామెడీ మైంటైన్ చేసిన దర్శకుడు ఎమోషనల్ పోర్షన్ ను కూడా చూపించాలనే తాపత్రయంతో కాస్త ట్రాక్ తప్పాడు. ఇక క్లైమాక్స్ కూడా అసంపూర్తిగా ముగించాడు. శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ వన్ లైనర్లతో కడుపుబ్బా నవ్వించారు. సంగీతం కాస్త మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా సింగిల్ సూపర్ హిట్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!