OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ విష్ణు నటించిన #సింగిల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్నతొలి సినిమా శుభం నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
ది మ్యాచ్ ( ఇంగ్లిష్ ) – మే 7
లాస్ట్ బుల్లెట్ ( హాలీవుడ్ ) – మే 7
గుడ్ బ్యాడ్ అగ్లీ ( పాన్ ఇండియా లాంగ్వేజెస్) – మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ ‘మిస్సిక్’ – మే8
బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ – మే 8
ది డిప్లొమ్యాట్ – మే 8
ది రాయల్స్ – మే 9
Also Read
అమెజాన్ ప్రైమ్ :
గ్రామ్ చికిత్సాలయమ్ (హిందీ) -మే 09
ఈటీవీ విన్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – మే 08
హాట్‌స్టార్ :
స్టార్ వార్స్ ( హాలీవుడ్ ) – మే 04
యువ క్రైమ్ ఫైల్స్ – మే 5
పోకర్ ఫేస్ (వెబ్‌సిరీస్) – మే 9
జీ 5 :
రాబిన్ హుడ్ – మే 10
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!