Karan Johar : మరో బాలీవుడ్ సినిమాలో శ్రీ లీల.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే లక్ష్యను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు కరణ్.
Also Read : Sri Vishnu : #సింగిల్ డే – 2 సాలిడ్ రన్.. మొత్తం ఎంత రాబట్టిందో తెలుసా.?
Also Read
- Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
- SS Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే 5-6 రెట్లు ఎక్కువ.. 'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. 'వారణాసి' తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
కార్తీక్ ఆర్యన్‌తో ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే కార్తీక్ ఆర్యన్‌తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు కరణ్. ఈ క్రమంలోనే దోస్తానా 2ను తిరిగి సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ ప్రాజెక్టును నుండి ఔట్ కాగా, లక్ష్య ఈ సీక్వెల్ మూవీలో కొనసాగుతున్నాడు. 12thఫెయిల్ ఫేం విక్రాంత్ మాస్సే ఈ వెంచర్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ మార్చేయబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. తొలుత ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కోసం జాన్వీ కపూర్ ను తీసుకున్నాడు కరణ్. అది ఆరేళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు కార్తీక్ ప్లేస్ లో లక్ష్య వచ్చి చేరాడంతో హీరోయిన్ కూడా మార్చినట్టు టాక్. జాన్వీ ప్లేసులోకి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను తీసుకోవాలని కరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ రోల్‌ను ఆమె దక్కించుకుందని లేటెస్ట్ ముంబయి టాక్. దోస్తానా 2లో శ్రీలీల పేరు కార్తీకే రిఫర్ చేశాడని టాక్. మరీ కరణ్ జోహార్ ఫ్యామిలీ మెంబర్ లాంటి జాన్వీని కాదని.. శ్రీలీలకు ఛాన్స్ ఇస్తాడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
-
Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
-
అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
-
Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!