Pradeep : ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారడు రంగనాధ్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్ కొట్టడమే కాకుండా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Also Read : Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రదీప్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార భర్త అయిన విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ధీమా.. ధీమా.. సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది ఇప్పటికే డ్రాగన్ ను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రదీప్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా ఇటీవల మైత్రి తో ప్రదీప్ చేయబోతున్న డ్యూడ్ కూడా ఈ ఏడాది దీపావళి కనుకగా రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో కోలీవుడ్ లో రచ్చ చేసున్నాడు ప్రదీప్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపేని సినిమాను నయనతార, సెవెన్ స్క్రీన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు