మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే ప్రణవ్ మోహన్ […]
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. వరుస ఫ్లోప్స్ తో రేస్ లో వెనకబడిన విజయ్ కింగ్డమ్ తో భారీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విజయ్ మాస్ పర్ఫామెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. […]
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ […]
ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పించాడు. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా కూడా బ్లాక్ […]
బాలీవుడ్ లోని బడా హీరోలలో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఒకరు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లోప్స్ చూస్తున్నాడు. హిట్ కొట్టేందుకు కిందా మీదా అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి సీనియాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో సినిమాలకు కాస్త లాంగ్ గ్యాప్ […]
బాలీవుడ్ లవర్ బాయ్ షాహీద్ కపూర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పోనీ అంత ముందు భారీ హిట్ ఉందా అంటే అదీ లేదు. భారీ బడ్జెట్ చిత్రమా అదీ కాదు. మూవీ కోసం కాకుండా జస్ట్ వెబ్ సిరీస్ కోసమే శాలరీని హైక్ చేశాడట. ఈ ఏడాది దేవాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహీద్ భారీ డిజాస్టర్ చూసిన సంగతి విదితమే. Also Read : DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై […]
హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ధిల్లకు దుడ్డు, ధిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ ఇలా సీక్వెల్స్ తీసుకువచ్చాడు సంతానం. ఇప్పుడు ఈ సిరీస్ నుండి […]
సిద్ధార్థ్.. ఒకప్పడు తమిళ్ కంటే తెలుగులోనే స్టార్ హీరోగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు సిద్దార్ధ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. సిద్దు నటించిన కొన్ని సినిమాలైతే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేదు. ఆ మధ్య వచ్చిన […]