రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన గోదావరి లాంటి ప్రేమ కథను చూడబోతున్నానని భావన కలిగించింది. Also Read : Sentiment Star […]
కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుండి ఫాలో అవుతోన్న ఈద్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లూభాయ్. వాంటెడ్ నుండి రీసెంట్లీ సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను తీసుకు వచ్చాడు. ఈద్ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్ సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ రిలీజ్ […]
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నుండి రానున్న రెండు నెలల కాలంలో మూడు సినిమాలు రాబోతున్నాయి. జులై మంత్ ఎండింగ్ నుండే బాక్సాఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. అయితే ఓటీటీ రూపంలో సితార సంస్థ పంట పండింది. వారు నిర్మించే రెండు సినిమాలు భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ముందుగా ఈ నెల 31న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ను తీసుకు వస్తున్నారు మేకర్స్. […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Junior Review : జూనియర్ ఓవర్సీస్ రివ్యూ […]
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ సినిమా కుబేర. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. Also Read : Junior […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే గాలి కిరీటి నటించిన జూనియర్. స్టార్ కాస్టింగ్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కొత్తపల్లిలో ఒకప్పడు వంటి సినిమాలు కూడా నేడు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నేడు విడుదల కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ […]
C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విభిన్న సినిమాల నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించిన ప్రవీణ ఇప్పడు దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు విడుదల కాబోతున్న ఈ సినిమాను మూడు రోజుల […]
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా లవ్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. సాయి గారు చాలా అద్భుతంగా ఈ […]