గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా లవ్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. సాయి గారు చాలా అద్భుతంగా ఈ […]
కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు, బాడీపై ఎక్స్ పరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోదపడింది విక్రమ్‌కు. అందుకే నెక్ట్స్ ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీర ధీర శూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మావీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్.. చియాన్‌తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో […]
సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్సాపీసుకు హరి హర వీరమల్లుతో ఓ ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. ఈ వారం గ్యాప్ లో అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ఫ్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమాపేరు ‘కొత్త పల్లిలో ఒకప్పుడు’. ఇప్పటికే రిలీజైన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ […]
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. Also Read : JUNIOR : జూనియర్ పక్కన నటించేందుకు శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.? […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. Also Read : SS. Rajamouli : ‘జూనియర్’ సినిమా ఫస్ట్ […]
గాలి కిరీటి రెడ్డి హీరోగా, రాధా కృష్ణ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. Also Read : Sreeleela : క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీలీల ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల కాగా […]
ఈ ఏడాది సుమ్మర్ లో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయకుండా వృధా చేసారు. ఇప్పుడేమో ఒకేసారి ఇద్దరు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, OG సినిమాలు పోటీ పడుతున్నాయి. వారిని సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు.. వాళ్ళ సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు లేని దాన్ని పట్టుకుని వాదులాడుకుంటున్నారు. Also Read : The […]