Kingdom : హమ్మయ్య కింగ్డమ్ నిర్మాత గట్టిక్కినట్టే.. OTT ఎంత వచ్చిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.
Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల
Also Read
- Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
- Agadha:14 మిలియన్ వ్యూస్‌తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
కాగా ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కవ అయినట్టు టాలీవుడ్ లో టాక్. అయితే ఓటీటీ రూపంలో నిర్మాత నాగవంశీ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యాడు. కింగ్డమ్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో బడ్జెట్ లో సగం ఓటీటీ రూపంలోనే రాబట్టడం నిర్మాతకు జాక్ పాట్ అనే చెప్పాలి. ఇక మ్యూజికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. సితార సంస్థకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి థియేట్రికల్ రైట్స్ కు భారీగానే అడ్వాన్స్ లు వస్తాయి. సినిమా టాక్ కాస్త బాగున్నా కూడా రూ. 60 నుండి రూ. 75 కోట్లు రాబట్టడం అనేది కష్టమేమి కాదు. ఎటొచ్చి సూపర్ హిట్ టాక్ రావాలి. అసలే వరుస ప్లాప్ లు కొడుతున్న విజయ్ డే 1 ఏ మేరకు రాబడతాడు అని ట్రెడ్ ఎదురుచూస్తుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న కింగ్డమ్ ఈ నెల 31న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!