తన కూతరిపై లైంగిక దాడి పాల్పడ్డాడని ఓ యువకుడిని కొట్టి చంపాడో తండ్రి. ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని అఖుపాలా పంచాయతీలో చోటుచేసుకుంది. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. మృతుడిని జిల్లాలోని అఖువాపాడ పంచాయతీకి చెందిన కరుణాకర్ బెహెరాగా గుర్తించారు. Read Also: Leopard In Village: జనావాసంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం కాశీనాథ్ బెహెరా కుమారుడు కరుణాకర్ గత మూడు రోజులుగా మోహన్‌పాషి గ్రామంలో జేసీబీ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. […]
హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతంలోని ఒక గ్రామంలోకి ఒక చిరుతపులి ప్రవేశించింది.. దానిని గ్రామస్తులు దానిని కొట్టారు. అయితే.. ఇక్కడ ఓ చిరుతపులి మనుషుల మధ్యలోకి రావడంతో .. అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరి మీద పడి చిరుత పులి దాడి చేసింది. వెంటనే రాళ్లు, కర్రలతో దానిపై దాడికి యత్నించారు. దీంతో ఆ చిరుత పులి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయింది. ఇంత జరిగనప్పటికి అటవీ శాఖ […]
బీహార్ గోపాల్‌గంజ్‌లో చాయ్ అమ్మే వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల నగదు, నగలను గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Read Also:Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లో పోలీసులు సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో టీ దుకాణం యజమాని ఇంటి నుండి రూ. 1.05 […]
దీపావళి సందర్భంగా తన మనవడితో కలిసి గాంధీనగర్ మార్కెట్లో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఒక సాధారణ వ్యక్తిలా జనంలో కలిసిపోయి.. అందరిని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also: Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా అందరినీ […]
ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను […]
Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టుపండుగపూట సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని చనిపోయారు. చాలా ఏళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. పండగ రోజు ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. Read Also: Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో […]
గత కొద్ది రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. Read Also:smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి […]
వివాహేతర సంబంధంపై జరిగిన వివాదం ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటనలో, రామ్ నగర్ ప్రాంతంలో బహిరంగంగానే ఒక గర్భిణీ ఆమె ప్రేమికుడు పొడిచి చంపగా, ఆమె భర్త అతన్ని హత్య చేశాడు. Read Also: smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివారల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం […]
చూడటానికి మామూలుగానే ఉన్న..ఓ లారీ సైలెంట్ గా తమిళనాడుకు వెళ్తుంది. కానీ పోలీసులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. దీంతో రెండు కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా లారీ అడుగుభాగాన గంజాయిని దాచిపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. Read Also:Honey Trap: మరిదినే ట్రాప్ చేసిన వదిన.. రూ.10 లక్షలు డిమాండ్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై ఇతర వాహనాలతో పాటు సైలెంట్‌గా వెళ్తున్న ఓ లారీపై పోలీసుల […]
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో హనీ ట్రాపింగ్కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన సొంత మరిదిని ట్రాప్ చేసింది. అంతేకాకుండా వీడియో తీసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసింది. అతను నిరాకరించడంతో.. ఆమె అతన్ని కొట్టి నగదు లాక్కుంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. ప్రధాన నిందితురాలైన వదినతో సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. Read Also: Jewel Heist: నాలుగు నిమిషాల్లోనే.. నెపోలియన్ కాలం నాటి […]