ఈ మధ్య లవర్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరన్నా చూస్తున్నారో లేదో అనే ఆలోచనే లేకుండానే విచ్చల విడిగిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు బైక్ లపై రొమాన్స్ చేసుకుంటే.. మరికొందరు ట్రైన్ టాయిలెట్లో మరికొందరు మెట్రో లో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ జంట లిప్టులో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
Read Also:Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
సోషల్ మీడియాలో లవర్స్‌కు సంబంధించిన రొమాంటిక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ లిప్ట్ లోకి వెళ్లిన లవర్స్ అందులో ఎవరు లేకపోవడంతో కిస్ చేసుకున్నారు. మళ్లీ లిప్ట్ లోకి ఎవరైనా వస్తారేమో అని.. లిఫ్ట్ ఎక్కడా ఆగకుండా.. బటన్స్ ప్రెస్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో వైరల్ అయిపోయింది. అయితే వీడియో చూసిన నెటిజన్లు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతన్నారు. అది లిప్ట్ అనుకున్నారా..లేక ఓయో రూమ్ అనుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు వీరికి కొంచెం కూడా బుద్ధి లేదని.. ఎక్కడ ఎవరు ఉన్నారో చూసుకోకుండా వ్యవరిస్తున్నారని కామెంట్స్ పెట్టారు.