Devarakonda Srikanth
Author- NTV Telugu-
Electric Bike: హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోకి ఎన్నో ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి. అయితే పెరిగిన డీజిల్, పెట్రోల ధరల దృష్ట్యా… ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. Vida VX2 Go పేరుతో ఈ కొత్త రకం మోడల్ బైక్ ను తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర 1.02 లక్షలుగా ఫిక్స్ చేసింది హీరో యాజమాన్యం.. […] -
Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే..
రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ కు చెందిన చేపూరి ప్రతాప్ గౌడ్ కు ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉంది… అయితే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. Read Also: Baal Aadhaar: బాల్ ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళ్పహాడ్ కు […] -
Baal Aadhaar: బాల్ ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..
ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆధార్ ఎంతో అవసరం. ఆధార్ లేనిది ఏ పని జరగడంలేదు. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు బాల్ ఆధార్ గుర్తింపు కార్డ్ ఇస్తారు. బయోమెట్రిక్స్ అవసరం లేకుండా, తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ తో ఈ బాల్ ఆధార్ ఇస్తారు. దీనికోసం మనం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు వీటితో జత చేయాల్సిన అవసరం ఉంటుంది. Read Also: Sweet […] -
Sweet Potatoes: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్ని లాభాయిన్నాయో.. మీకు తెలుసా..
బంగాళాదుంపలకు బదులుగా చిలగడ దుంపలను తినడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. అయితే వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారి నుంచి డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇవి ఉపయోగంగా ఉంటాయి. Read Also:Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య మన ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చాలా మంది పట్టించుకోరు. అయితే..దుంపలు, ఆమ్లా, చిలకడ దుంపలు మన ఆరోగ్యానికి ఎంతో గానో […] -
Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య
ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ బారిన పడి.. ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. కొందరు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ డబ్బులు పొగొట్టుకుని.. ఓయో రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also: Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం […] -
Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా..
గుడ్లు చాలా పోషకమైనవి, అధిక-నాణ్యత ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, విటమిన్ బి 12, డి కోలిన్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయని సైన్స్ సూచిస్తుంది. ఫిట్నెస్ ప్రియులు ప్రతిరోజూ గుడ్లు తినడం మనం గమస్తూనే ఉంటాం. రోజుకు రెండు గుడ్లు తినడంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,హెపాటాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్య తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు రెండు గుడ్లు తినాలని ఆయన సూచించారు Read Also: Suicide in OYO: బెట్టింగ్ […] -
Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..
ఆఫికా ఖండంలోని చాలా దేశాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అని.. అయితే.. ఉగాండాలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు బతికున్న పురుగులు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. Read Also: Shocking Inciden: […] -
Shocking Inciden: కారు డ్రైవ్ చేస్తుండగా..సైడ్ మిర్రర్ నుంచి బయటకు వచ్చిన పాము…
బెంగళూరు నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. సైడ్ మిర్రర్ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అయితే ఎలా లోపలికి వెళ్లిందో తెలియదు.. కానీ పాము బయటకు రాగానే షాకైన ఆ.. కారు డ్రైవర్ మిర్రర్ నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతుంది. Read Also:Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. అయితే ఇలా […] -
Old Man Argues Women: నా సీటు.. నాకు ఇవ్వాల్సిందే.. ఉచిత బస్సులో మహిళతో పెద్దాయన లొల్లి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే రోజు ఎక్కడో ఓ చోట సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓ మహిళతో ఓ పెద్దాయన గొడవ పడ్డాడు. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Special Fan: టేబుల్ […] -
Special Fan: టేబుల్ ఫ్యాన్ కు.. సీలింగ్ ఫ్యాన్ సెట్ చేసిన యువకుడు
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటా.. అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. ఈ రెండు కలిసిన స్పెషల్ ఫ్యాన్ ను చూశారా.. అయితే ఓ యువకుడు టేబుల్ ఫ్యాన్ కు .. సీలింగ్ ఫ్యాన్ అమర్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read […]
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?