ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన మరో సంఘటన ఆన్లైన్లో వైరల్గా మారి విస్తృత చర్చకు దారితీసింది. గతంలో ఓ రైల్వే ఉద్యోగి కదులుతున్న రైలు డోర్ దగ్గర వాటర్ తో కడిగి కొబ్బరి కాయ కొట్టాడు. ఇది హిందూ సంప్రదాయంలో ఓ భాగం. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికి.. ఎక్కువ శాతం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అరారియాకు చెందిన అంకిత్ శర్మ అనే వ్యక్తి కోచ్ మెట్లను […]
సాధారణంగా మనం పాములను చూస్తే.. ఆమడ దూరం పరుగెడతాం. కొందరు దైర్యం చేసి పాము దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. మరికొందరైతే.. ఏకంగా పట్టుకునేందుకే ట్రై చేస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ మహిళ ఏకంగా అనకొండ లాంటి పెద్ద కొండ చిలువను భూజాలపై మోసుకుంటూ.. ఎంజాయి చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు అక్కా.. నీకు పాము భయం లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. Read Also:Throwing Stone:ట్రైన్ లో […]
ఉజ్జయినికి చెందిన వీరేంద్ర కుష్వాహా, పుష్పేంద్ర కుష్వాహా అనే ఇద్దరు స్క్రాప్-డీలర్లు రూ. 40 లక్షలకు BSF కార్గో విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానం వచ్చే ఏడాది నాటికి లగ్జరీ హోటల్గా మార్చబడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ముఖ్యంగా బాబా మహాకల్ను సందర్శించే భక్తులకు, అలాగే సింహస్థ 2028కి వచ్చే వారికి ఇది కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. Read Also: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. వారు గతంలో హెలికాప్టర్ కొనుగోలు […]
లోకల్ ట్రైన్ లో ప్రయాణించే కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం రకరకాలు ఫీట్లు చేస్తుంటారు. పొరపాటున ఎదైనా జరిగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎవరైనా ఎదురించి ఇది తప్పని చెబితే.. వారి పైకి దాడులు చేస్తారు. వీళ్ల చేసే పనులతో మిగతా ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also:Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా […]
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి […]
ఆస్ట్రేలియాకు చెందిన 93ఏళ్ల డాక్టర్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెల్బోర్న్కు చెందిన డాక్టర్ జాన్ లెవిన్.. తన భార్య (37) ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా తన వంశాన్ని పెంచే యోచనలో ఉన్నాడు. Read Also: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. 56 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికి IVF ద్వారా వారి సంతానాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ “సవాలుతో కూడుకున్నది” కానీ చాలా […]
సాధారణంగా ధ్యానం ఎందుకు చేస్తాం. మానసిక ప్రశాంతత కోసం.. యాక్టివ్ గా ఉండేందుకు చేస్తుంటాం. కానీ ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ధ్యానం పేరు చెప్పుకుని వారు చేస్తున్న పని చూస్తుంటే.. చాలా అసహ్యంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ధ్యానం.. మనసుకు శాంతిని […]
సాధారణంగా తెనేటీగలు, కందిరీగలను చూస్తే మనకు భయమేస్తుంది. ఎందుకంటే.. కుడితే ఎక్కడ వాచిపోతుందో తెలియదు.. కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు.. వాటితో జాగ్రత్రగా.. ఉండాలి.. కందిరీగలు చూడడానికి నల్లగా, కొన్ని పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా చెవులలో దూరుతూ ఇబ్బంతి పెడతాయి. దీంతో చెవిపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఓ వ్యక్తం ఏకంగా కందిరీగలను నోట్లో పెంచుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Accident:సమోసాలు కొనడానికి వచ్చిన […]
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సైకిల్ పై సమోసాలు తెచ్చుకునేందుకు వెళ్తున్న 13ఏళ్ల బాలుడిపై నుంచి వేగంగా వచ్చిన థార్ కారు దూసుకెళ్లింది. దీంతో బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. Read Also:Popcorn Lung Disease:మీ పిల్లలకు పాప్ కార్న్ ఇప్పిస్తున్నారా.. అయితే జాగ్రత్త పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SUV వాహనం బాలుడిని వెనుక నుండి ఢీకొట్టడంతో అతను సైకిల్ పై నుంచి కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే […]
ఈ రోజుల్లో ఏ వస్తువు తిన్నాలన్నా భయమేస్తుంది. ప్రతి ఒక్క వస్తు కల్తీ కావడమే ఇందుకు నిదర్శనం.. అయితే ఇప్పుడు పాప్ కార్న్ రసాయనాలతో కల్తీ అయిపోతుంది. దీంతో పిల్లలకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Twist: వేరో వ్యక్తితో హోటల్ లో ఉన్న భార్య.. మరో వ్యక్తిపై భర్త దాడి పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనం థియేటర్లకు వెళితే.. అక్కడ దొరికే ఫుడ్ తప్ప.. వేరే […]