AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి
- ఏఐతో క్రియేట్ చేస్తున్న కొత్తరకం వీడియోలు
- గుర్తుపట్టలేనంత రియల్ గా ఉంటున్న వీడియోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరి.. నీటిపై నడిచే షూస్ ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి దృశ్యాలు.. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో కాదో గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని వీడియోలు మాత్రం సామాన్యులతో మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాల్లో ఎగిరే, నీటిపై నడిచే బూట్లు వేసుకుని ఓ యువతి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Revenge Story: తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై కోపంతో..అతడి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
Also Read
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ఏఐ వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో ఏ వీడియో రియలో? ఈ వీడియో ఏఐ జనరేటెడో అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. మన కళ్లను మోసం చేస్తూ నిజంగానే జరిగిందా అన్నట్లు ఏఐ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ పులి మనిషిని లాక్కెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోలను నిజమో అనుకునేలా ఈ ఏఐ వీడియోలు మాయ చేస్తున్నాయి. కానీ వీటిని క్రియేట్ చేస్తున్న వారికి హ్యాట్రాఫ్ చెప్పొచ్చు.
Read Also:Romancing in Lift: ఏందిరా ఇది.. అది లిప్ట్ అనుకున్నారా.. ఓయో రూమ్ అనుకున్నారా..
అయితే ప్రస్తుతం గాల్లో తేలే షూలు, నీళ్లపై షూ వేసుకుని నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తూ ఎవరైనా ఫిదా అయిపోయేలా ఉన్నాయి. ఎంతైనా వారి క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే. అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి ఆ వీడియోలు. కానీ ఆ వీడియోలు ఏఐ క్రియేటీవిటీగా గుర్తించారు. కొందరు మాత్రం ఈ వీడియోలు నిజమో అనుకుని తెగ షేర్లు కొడుతున్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!