ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. ఎందుకంటే ఆ మహిళ దాదాపు.. 997.5 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వారు గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో లక్షల విలువైన బంగారాన్ని కనుగొన్నారు. Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్‌ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..? కస్టమ్ అధికారులు తెలిపిన […]
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఒక వృద్ధుడిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. పెద్దమనిషని కూడా చూడకుండా ఓ యువకుడు అతడిపై చాలా దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటన ఆగ్నేయ ఢిల్లీలోని అలీగావ్లో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో శాంతిభద్రతలపై పలు విమర్శలకు తావిస్తోంది. Read Also: Teacher Attacked School Boy: పిల్లల మధ్య వివాదం.. మధ్యలో దూరిన టీచర్ ఏం చేశాడో తెలుసా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 24న, రఘురాజ్ […]
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పిల్లల మధ్య జరిగిన వివాదం కారణంగా ఒక ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థిని వీధిలో వెంబడించి కొట్టాడు. అతను అతని జుట్టు పట్టుకుని ముఖంపై 10 సార్లు కొట్టాడు. ఆ తర్వాత అతను అతని మెడ పట్టుకుని తన ఇంట్లోకి లాగి, నేలపై పడవేసి, తన్ని, గుద్ది, నోటిలో గుద్దాడు, పళ్ళు విరిచాడు. దీంతో చిన్నారి మోకాళ్లు, చేతులు, ముఖం, చెవులపై గాయాలయ్యాయి. Read Also: Man Attacked by […]
తన డబ్బు తిరిగి అడిగినందుకు ఒక దళిత మహిళను సర్పంచ్ ప్రతినిధి కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. నివారీ జిల్లా పృథ్వీపూర్ జనపద్ పరిధిలోని మనేత గ్రామంలో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్‌కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో అతడిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అతడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం దీనికి […]
కిచెన్ లో ఓ మహిళ ప్రెషర్ కుక్కర్ ను స్టౌ మీద పెట్టింది. అనుకోకుండా అది పేలిపోయింది. అదృష్టవశాత్తు ఆమె కొంచెం దూరంగా ఉండడంతో.. పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళఇతే.. చెన్లో పని చేస్తూ ఉన్న మహిళ వంట మధ్యలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. వీడియోలో, […]
ఈశ్వతిని రాజు Mswati III అబుదాబిలో అడుగుపెట్టిన పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇది చక్రవర్తి విలాసవంతమైన జీవనశైలిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ లో రాజు భార్యలు, పిల్లలు, సహాయకులతో కూడిన అద్భుతమైన పరివారంతో వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వీడియో ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. Read Also:Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ ఆఫ్రికాకు చెందిన ఓ రాజుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ […]
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటానని కూతురు చెప్పడంతో తల్లి, కుమారుడు కలిసి కన్న కూతురినే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. అనంతరం డెడ్ బాడీని చెక్ డ్యాంలో పడేశారే. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ భావ్‌నగర్‌లోని భికాడ గ్రామంలో పరువు హత్య జరిగింది. హిమ్మత్‌భాయ్ […]
రోజు రోజుకు యువత నైతిక విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై ఏం చేస్తున్నామన్నా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి కదులుతున్న కారు డోర్ ఓపెన్ చేసి రోడ్డుపై మూత్ర విసర్జన చేసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ గురుగ్రామ్‌లో ఓ యువకుడి ప్రవర్తన చాలా అసభ్యకరంగా […]
మీరు ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలామంది ఫెస్టివల్ సీజన్ లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు .ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుండడంతో.. ఇదే అదునుగా చేసుకుని సరికొత్త ఆన్లైన్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే కొత్తగా.. ఫేక్ వెబ్సైట్ ఆన్లైన్ షాపింగ్ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చింది. Read Also: Blue Snake: నీలం రంగు పామును మీరెప్పుడైనా చూశారా..? […]
పోలాల్లో పనిచేసేవారికి, అటవీ ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ పాములు తారసపడుతుంటాయి. అందులో ఎక్కువ విషపూరితమైన పాములే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాములు కనిపిస్తే .. మనం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంటాం. కొందరు ధైర్యం చేసి వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతుంటారు. అటువంటి పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Man Rescues Snakes:వామ్మో.. 100పైగా పాములను సముద్రంలో వదిలిన యువకుడు.. సాధారణంగా పాములు అడవులు, పొలాలు, గడ్డివాములు, పొదలు ఎక్కువగా […]