సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసుంటారా.. చూసే ఉంటారు.. అది ఎక్కడో ఒక చోట కామన్ గా జరుగుతుంది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. ఒక యువకుడిపై మనసు పడిన ఇద్దరు మహిళలు.. అతడి కోసం గొడవలు పడ్డారు. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది. Read Also: Job […]
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని బారుసాగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 5 అడుగుల పొడవున్న మొసలి స్థానిక అల్లం మార్కెట్ సమీపంలోని కాలువలోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొసలి కనిపించడంతో.. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు స్థానికులు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. Read Also: Wife Attacked Husband: భార్య కొట్టిందని .. […]
ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ లో ఓ యువకుడు భార్య కొట్టిందన్న ఆవేశంలో బావిలోకి దూకాడు. రెండు గంటలపాటు అక్కడే కూర్చున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో ఆ యువకుడిని రక్షించారు. తన భార్య తనను కొట్టిందని, ఆమెతో తనకు గొడవ జరిగిందని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. దీంతో తాను బావిలో దూకానని చెప్పుకొచ్చాడు. Read Also:Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన అసోహా […]
ఇంటిపేరు లేకపోవడంతో ఓ వ్యక్తిని ఏకంగా ప్లైట్ ఎక్కకుండా చేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. అతని పాస్‌పోర్ట్‌లో ఒకే పేరు ఉన్నందున మాస్కో విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కకుండా ఆపేశారు. Read Also: Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన వ్యక్తిని విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. ఆ వ్యక్తి తన గురించి చెప్పుకుని తాను ఇప్పటికీ […]
మన చుట్టూ జరిగే అన్ని వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు కనబడుతుంటాయి. కొన్ని సార్లు వాటిని మన కళ్లు కూడా వాటిని నమ్మవు. ఇది నిజమా అబద్దమా అనే సందేహంలో ఉంటాం… ప్రస్తుతం ఓ పాము సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే సాధారణంగా కనిపించే పాము మాత్రం కాదు.. కాస్త వెరైటీగా ఉంది. అది చూసేందుకు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. Read Also: Shocking […]
బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ప్రమాదకరమైన ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగ్లాదేశ్ ముగ్గురు వ్యక్తులు ట్రైన్ బోగి మధ్యలో కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రైల్వే భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడాన్ని కూడా బహిర్గతం చేస్తుంది. Read Also: ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ […]
ASEAN Summit: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు జరగనున్నది. ప్రతి ఏటా ఈ సదస్సుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈసారి హాజరవుతారు. కానీ ఈసారి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని.. కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా భేటీ రద్దు అయినట్లు సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని […]
రోడ్డు మీద యాచించే ఓ యాచకురాలి దగ్గర కొన్ని బస్తాల్లో నోట్ల కట్టలు దొరికాయి. ఇదంతా చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలతో పాటు ఓ బస్తా నిండా నాణేలు ఉన్నాయి. ఇది చూసిన స్థానికులు ఈమె దగ్గర ఇన్ని పైసలు ఎక్కడియంటూ ఆశ్చర్యయానికి గురవుతున్నారు. బృందం ఆమె వద్దకు వెళ్లి.. సహాయం చేయాలని చూశారు. దీంతో ఆమె వారిని దూరంగా తరమడం ప్రారంభించింది. ముఖ్యంగా తన వద్ద ఉన్న బస్తాలను ఎవరిని […]
ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలే భార్య భర్తులు విడిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. పెద్ద మనుషులు వారికి సర్థి చెప్పినప్పటికి అర్థం చేసుకోకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ వింత కేసు కేసు కోర్టుకు వచ్చింది. అదేమిటంటే.. భార్యను అవమానించేలా.. ఆమె ను నెంబర్ సేవ్ చేసుకున్నాడో భర్త.. నిజానిజాలు తెలుసుకున్నఅతడికి కఠిన శిక్షను విధించింది. Read Also: Delhi Airport: ఎయిర్‌పోర్ట్‌లో మహిళపై అనుమానం… తనిఖీ చేసిన సిబ్బంది షాక్… పూర్తి వివరాల్లోకి […]
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. ఎందుకంటే ఆ మహిళ దాదాపు.. 997.5 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వారు గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో లక్షల విలువైన బంగారాన్ని కనుగొన్నారు. Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్‌ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..? కస్టమ్ అధికారులు తెలిపిన […]