Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది. ముంబాయిలోని ములుంద్‌లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది.
Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు ఇవే
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
వివరాల ప్రకారం నిందితురాలు మనాలి మెహతా తండ్రి గతేడాది చనిపోయాడు. అయితే ఆయనతో మనాలికి మంచి అనుబంధం ఉండటంతో తండ్రి చావును తట్టుకోలేకపోయింది. దీంతో తీవ్ర డిప్రెషన్ తో బాధపడేది. దాని నుంచి బయటపడటానికి ఆమె చికిత్స కూడా తీసుకుంటుంది. ఆమె ఎప్పుుడూ తన తండ్రి గురించే చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమె తల్లిగా మారి ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికైనా ఆమె మారుతుందని అందరూ అనుకున్నారు. అయితే అది జరగలేదు. కూతురు హష్వీకి తాతయ్య ఫోన్ చేస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యుల వద్ద పదే పదే చెబుతూ ఉండేది. అయితే ఉన్నట్టుండి సెప్టెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 14వ అంతస్తులోని బెడ్‌రూమ్ కిటికీ తెరిచి చిన్నారి హష్వీని కిందకు విసిరేసింది. అప్పటికి చిన్నారి వయసు 39 రోజులు. దీంతో ఆ కుటుంబంలోని వారందరూ షాక్ కు గురయ్యారు. చిన్నారిని కాపాడదామని ప్రయత్నించగా 14వ అంతస్తు నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి మరణించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లి మనాలి పై హత్య కేసు నమోదు చేశారు. ఆమె డిప్రెషన్ లో ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆమె మానసిక చికిత్స నేపథ్యంలో నిందితురాలిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. అయితే ఈ ఘటన మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!