Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక […]
Footwear Theft in Bangalore: ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని వీటిని ఎందుకు దొంగతనం చేశారు అనేలా ఉంటాయి. ఇక అలాంటి దొంగతనమే ఒకటి తాజాగా బెంగుళూరులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read: Viral Video : ఓరి నాయనో.. కుక్క మనుషులతో వాలీ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఈ […]
Earthquakes on Moon: భూమి పొరల్లో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి కంపించడం, భారీ భూకంపాలు రావడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో రెండు వేలకు పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా అక్కడక్కడ ఇటీవల భూమి కంపిస్తోంది. అయితే భూమి తరువాత నివాసయోగ్యమైన ప్రదేశం లిస్ట్ లో శాస్త్రవేత్తల బ్రెయిన్ లో మొదట ఉన్నది చంద్రుడు మాత్రమే. అందుకే చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు […]
Helmet Wearing: ద్విచక్ర వాహనాలు ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. అది మనల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, బండి స్కిడ్ అయ్యి పడిపోయినా తలకు గాయం కాకుండా అడ్డుకుంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటాయి. అందుకే హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏదో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని భయపడి మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు […]
Fed up with the daughter-in-law mother-in-law filed a complaint with the police: ఇప్పటి వరకు చాలా సందర్భా్ల్లో అత్తల మీద కొత్త కోడళ్లు పోలీసు కేసులు పెట్టడం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం చాలా డిఫరెంట్. ఐదు నెలల క్రితం పెళ్లై తమ ఇంటికి వచ్చిన కోడలిపైన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కోడలికి ఉన్న అలవాట్ల కారణంగానే అత్త పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే అత్త […]
Wife Killed Husband: వారికి పెళ్లై 15 సంవత్సరాలు. అందమైన కుటుంబం. పిల్లలతో కళకళలాడుతూ ఉండే ఇల్లు. అంతా బాగానే ఉంది ఆ భర్త. భార్య కూడా అలానే నమ్మిస్తూ వచ్చింది. తనకు కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదని. అయితే ఈ మధ్య ఇలాంటి కథలే ఎక్కువైపోతున్నాయి. నమ్మిన భర్తనే నట్టేటా ముంచేస్తున్నారు కొంతమంది భార్యలు. పరాయి మగవాళ్ల మోజులో మొగుడినే మట్టుబెడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి విషయాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కేవలం మోసం చేయడమే […]
Bihar Education Minister Chandrashekar Comments On Prophet Muhammad: మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాహిల్సా సబ్ డివిజన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను మర్యాద పురుషోత్తముడు అని అభివర్ణించారు. ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో నిజాయితీ అంతరించి పోయి, దుర్మార్గులు,చెడు పెరిగాయో అప్పుడు దైవం మీద నమ్మకం కలిగించడానికి దేవుడు మర్యాద పురుషోత్తముడు […]
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా […]
Actor Sree lekha Mitra loses Rs 1 lakh to Scammer: ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మందికి ఈ అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆన్ లైన్ లావాదేవీల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. చదువురానీ వారు, చదువుకున్న వారు కూడా వీటి బారిన పడుతున్నారు. తెలయకుండా వచ్చే లింక్ లపై క్లిక్ చేయవద్దని, అపరిచి నెంబర్ల నుంచి వచ్చిన […]
Prabhas As Lord Shiva in Pan India Movie: పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ప్రభాస్ ఇప్పుడు మహా శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా […]