Guinness world records: సినిమాలంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల సినిమాలు చూస్తారు, మరికొందరు తమ నచ్చిన హీరో హీరోయిన్ల సినిమాలే చూస్తారు. ఇంకొందరైతే ప్రాంతీయత, భాష తేడాలు లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. ఇక అలానే తన సినిమా పిచ్చితో ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ఓ యువకుడు ఈ రికార్డు క్రియేట్ […]
Britian Prime Minister RishiSunak Visited Akshardham Temple With His Wife Akshara Murty: జీ-20 సమావేశాల కోసం వివిధ దేశాల నేతలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సదస్సు కోసం భారత్ వచ్చిన వారిలో ఒకరైన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన విషయం విదితమే.ఆయన భారతదేశం ఎంతో గొప్పదని పేర్కొనడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన దేశమని వెల్లడించారు. ఇక ఆయన బ్రిటన్ ప్రధాని అయిన […]
Maharani of a Royal family in Panna Arrested: మధ్యప్రదేశ్ పన్నాలోని రాజకుటుంబానికి చెందిన మహారాణి జితేశ్వరి దేవిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా 300 ఏళ్ల ప్రసిద్ధ ఆలయం భగవాన్ జుగల్ కిషోర్ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు మహారాణి జితేశ్వరి దేవి. అయితే అక్కడ ఆమె దేవుడికి పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. గర్భగుడిలోకి స్వయంగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. అయితే గుడి నిబంధనల ప్రకారం మగవారు […]
Husband Beaten Up Wife For watching Salman Khan’s Movies: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి. కూరలో ఉప్పు తక్కువ అయ్యిందనే కారణంతో కూడా భార్యను చితబాదే భర్తలను చూశాం. పక్కింటి వారితో, బంధువులతో, స్నేహితులతో, మాజీ లవర్ తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించే భర్తలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే భార్య భర్తల మధ్య గొడవకు మాత్రం కారణం తెలిస్తే షాక్ అవుతారు. తన […]
Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 6.8గా ఉంది. ఈ ఘటనలో దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 670 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొరాకో భూకంపం పై ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. […]
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ […]
Minister kakani Govardhan Comments om Chandra Babu Naidu Arrest: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ […]
YSRCP Leaders Kottu Satyanarayana, Magani Bharat Comments On Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సీఐడీ ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120బీ (కుట్ర), 420, 418 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం),471 […]
Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు […]
African Union Becomes Permanent Member of G-20: ఈరోజు ఉదయం ప్రారంభమైన జీ-20 వన్ ఎర్త్ సెషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీ-20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. సబ్‌కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని దానికి అందరూ అంగీకరిస్తారని భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నట్లు మోదీ తెలిపారు. జీ20 […]