Justin Trudeau: పాడైపోయిన డొక్కు విమానం.. ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Prime Minister Justin Trudeau Jet Got Repaired: రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. దీనికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానం రిపేర్ కదలకపోవడం. ట్రూడో బయలుదేరే ముందే ఆయన పాత విమానం మొరాయించింది.దీంతో ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన కెనడా సిబ్బంది కూడా ఇక్కడే ఉండిపోయారు.
Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
కెనడా ప్రధాని, ఉన్నతాధికారులు 1980ల నాటి ఎయిర్‌బస్ ఏ310 విమానంలో భారత్ లోని జీ20 సదస్సుకు వచ్చారు. ఈ క్రమంలోనే కెనడా ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఆ డొక్కు విమానం ఇంధనం కోసం అలస్కార, జపాన్ లలో ఆగింది. దీని బట్టే కెనడా ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి విమానాలు అవి మాత్రమే కాకుండా ఒట్టావాలోని దేశ ప్రధాని అధికార నివాసం కూడా దారుణ పరిస్థితుల్లో ఉంది. 2015 ఎంపిక అయినప్పటి నుంచి ట్రూడో అక్కడ ఉండలేదు. దాని మరమ్మత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. దాంతో ఆ భవనం గోడలు కూలిపోయే స్థితిలో అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. అలా వదిలేయడంతో ఆ భవనం ఇంకా పాడైపోయింది. ఇక ప్రస్తుతం ట్రూడో భారత్ నుంచి వెళ్లాలి అంటే ఈ పాత విమానం అయిన బాగుపడాలి లేదంటే అక్కడి నుంచి ఇంకో విమానం వచ్చి అయినా వారిని ఎక్కించుకొని వెళ్లాలి. అయితే తమ టీంను తొందరగానే ఇండియా నుంచి తీసుకువెళతామని కెనడా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నానానికి కానీ, రేపు కానీ ట్రూడో టీం తమ దేశానికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!