Shiva Ganesh
Author- NTV Telugu-
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఒక్కసారిగా దాడి జరిగింది. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్‌ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. “దొంగ.. దొంగ” […] -
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
Kushboo Sundar: సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫైర్ బ్రాండ్ ఖుష్బూ సుందర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక – శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఖుష్బూ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […] -
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
Bobby Deol: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపుకు చేరువలో ఉంది. ఈ మొత్తం సీజన్లో గెలుపు.. ఓటములతో సంబంధం లేకుండా ఒక ప్లేయర్ మాత్రం విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. ఈ సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ టీంలతో సంబంధం లేకుండా యావత్ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఈ బుడ్డోడిపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉందంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం […] -
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
DK Shivakumar: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేందుకు డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ […] -
Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
Nagendra Kasi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ఒక సినిమా సంచలనం సృష్టించబోతుందని రైటర్ నాగేంద్ర కాశీ చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ (Raka) గురించి. తాజాగా ఆయన ఒక ఇంటర్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాకా’ సెట్స్‌లో జరుగుతున్న […] -
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో, దక్షిణాది చిత్ర పరిశ్రమలో అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న నటుడు ‘తలా’ అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సినిమాలతోనే కాకుండా కార్ రేసింగ్, బైక్ టూరింగ్ లాంటి సాహసాలతో ఎప్పుడూ బిజీగా ఉండే […] -
Smartphone Prices Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
Smartphone Prices Hike: దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతుండటం అటు యూజర్స్‌కు, ఇటు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాబోయే దసరా, దీపావళి వంటి పండగ సీజన్లలో (జులై నుంచి డిసెంబర్ మధ్య) సగానికి పైగా ప్రజలు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనను వాయిదా వేసుకునే ప్రమాదం ఉందని ఓ తాజా నివేదిక హెచ్చరించింది. మరికొందరు కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్ (పాత) ఫోన్ల వైపు మొగ్గు […] -
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఈ సినిమా స్టోరీ గురించిన ఒక క్రేజీ అప్డేట్ను అఫీషియల్‌గా లీక్ చేశారు. అసలు ‘పెద్ది’ సినిమా దేని చుట్టూ తిరగబోతుంది? రామ్ చరణ్, తన పాత్రల మధ్య ఎలాంటి […] -
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, నటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్నకు జగపతి బాబు సమాధానమిస్తూ.. “నిజం […] -
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
Chicken Pachadi: నాన్‌వెజ్ లవర్స్‌కు చికెన్ పచ్చడి అంటే ఉండే ఇష్టమే వేరు. మరి అదే చికెన్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఘాటైన పచ్చడి రూపంలో ఉంటే, ఊహించుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, ముక్కలతో పాటు ఆ చికెన్ పచ్చడి గ్రేవీని కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. స్వర్గం కనిపిస్తుంది. బ్యాచిలర్స్కైనా, హాస్టల్ పిల్లలకైనా, ఇంట్లో ఎప్పుడు ముద్ద దిగాలన్నా ఈ చికెన్ పచ్చడి ఉంటే ప్లేటు ఖాళీ […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!