Shiva Ganesh
Author- NTV Telugu-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
Romanchakam: ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని ఆయన సోదరుడు, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. అయితే ఫస్ట్ టైం ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్‌తో కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తుంది. సందీప్ లాంటి […] -
Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
Colonel Sanders: ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోవచ్చు.. ఒకటి, రెండా.. లేక పది సార్ల? కానీ మనం చెప్పుకుంటున్నా ఈ కథలోని పెద్దాయన 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ముట్టిన ప్రతి వ్యాపారంలోనూ నష్టపోయాడు. వ్యాపారం అచ్చి రావడం లేదని ఉద్యోగం చేసుకొందామని నిర్ణయించుకొని పనికి పోతే అక్కడి నుంచి కూడా తరిమేయబడ్డాడు. ఆఖరికి అరవై ఏళ్ల వయసులో చేతిలో కేవలం 105 డాలర్ల (సుమారు రూ. 9,000) పెన్షన్‌తో ప్రపంచమే అబ్బురపడేలా ఒక […] -
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
Plastic Currency Trend: కరెన్సీ అంటే ప్రేమ లేనిది ఎవరికి.. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే శక్తిని సొంతం చేసుకున్న ఈ నోట్ల కట్టలు ఇకపై చరిత్ర పుట్టల్లో భాగం కానున్నాయని తెలుస్తుంది. దీనికి బ్యాంక్ వర్గాలు కూడా అవుననే చెబుతున్నాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న నగదు డిమాండ్‌ను తట్టుకోవడంతో పాటు, నకిలీ నోట్ల ముఠాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక విప్లవాత్మక అడుగు వేయడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇకపై […] -
Memu Kapulam: ‘మేము కాపులం’ టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
Memu Kapulam: ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి మేకర్స్‌లో ఒకడిగా వ్యవహరించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మేము కాపులం’. భిన్నమైన టైటిల్‌తో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ సిరీస్ గురించి తాజాగా ఆయన పాల్గొన్న ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ‘ఈ టైటిల్ కేవలం పబ్లిసిటీ కోసమే పెట్టారా? కాపులు, కమ్మలు అనే కులాల కోణంలో పెట్టారా?’ అని ప్రశ్నించగా.. “అవును, పబ్లిసిటీ కోసం కూడా […] -
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
BVS Ravi: టాలీవుడ్లో డైనమిక్ డైరెక్టర్‌గా, తనదైన స్పీడ్‌తో సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్‌పై, కథలు రాసే విధానంపై ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఇటీవల పాల్గొన్న ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎందరో దర్శకులతో పనిచేసిన అనుభవం ఉన్న రవి.. పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో పూరి […] -
BVS Ravi: బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
BVS Ravi: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో, మాటలతో తనదైన ముద్ర వేసుకున్న రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, టాప్ టాక్ షోగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన బయటపెట్టారు. అసలు ఈ షో ఐడియా ఎవరిదో? బాలకృష్ణ సెట్స్‌పై ఎలా ఉంటారు అనే విషయాలను […] -
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
Ragi Ponganalu: ఈ రోజుల్లో హెల్తీ లైఫ్‌స్టైల్, సాంప్రదాయ ఆహారాలపై జనాల ఆసక్తి చాలా పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, ఐరన్ లోపం (అనీమియా), జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారికి ‘రాగులు’ ఒక అద్భుతమైన ఛాయిస్‌గా పని చేస్తున్నాయి. అయితే రోజూ రాగి జావ లేదా రాగి సంకటి తింటే బోర్ కొడుతుంది అనుకునే వారి కోసం.. కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా, క్రిస్పీగా తయారు చేసుకోగలిగే ‘రాగి పొంగణాలు’ (Ragi Ponganalu) […] -
OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
OG Satellite Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రన్‌రాజా రన్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ మార్క్ టేకింగ్, పవన్ కళ్యాణ్ వన్-మ్యాన్ షోతో ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే […] -
Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
Boman Irani: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బొమన్ ఇరానీ డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ చిన్నోడైనా.. ఆయన విజన్ మాత్రం చాలా పెద్దదని బొమన్ ఇరానీ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. హీరో రామ్‌చరణ్, నటుడు దివ్యేందు […] -
Sai Rajesh: ‘వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం’ ‘బేబీ’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Sai Rajesh: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర నిర్మాత ‘ధీరజ్ మొగిలినేని’ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేసిన ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బేబీ సినిమా తీసినప్పటికీ ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఒక వేళ ఇప్పుడు ఈ టైంలో బేబీ […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!