Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikalahasti Temple Fire: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. ఆలయంలోని అన్నప్రసాద ప్రధాన వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఒక సిలిండర్ పేలిన వెంటనే పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు సైతం మంటలు వ్యాపించాయి.. దీంతో వంటశాలలో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.. పేలుడు శబ్దంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు.. మరోవైపు పోటులో ప్రసాదాలు తయారు చేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు.. మంటలను అదుపు చేసేందుకు ఆలయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై తాజాగా ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. వంటలు పూర్తయ్యాక.. మంటలు ఆర్పే ముందు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు స్పష్టం చేశారు. “వెంటనే అగ్నిమాపక యంత్రం ఇచ్చింది. మా దగ్గర ఉన్న సామాగ్రితో మంటలను అదుపు చేశాం. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం కూడా ఓన్లీ ఆ వంటశాల వద్ద మాత్రమే జరిగింది. సాయంత్రం వంటలు రెడీ చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాం.” అని స్పష్టం చేశారు.
Also Read
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
- AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
- ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
- PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
-
Sam Pitroda Praises PM Modi: ప్రధాని మోడీపై సామ్ పిట్రోడా ప్రశంసలు.. ‘దయగల, కష్టపడే వ్యక్తి’ అంటూ కీలక వ్యాఖ్యలు
-
AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!