Shiva Ganesh
Author- NTV Telugu-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
LPG New Rules: వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు జూన్ 1 నుంచి సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ‘ఒక కుటుంబానికి, ఒకే కనెక్షన్’ (One Nation, One Connection) నిబంధనను మరింత కఠినతరం చేస్తూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరెవరి గ్యాస్ కనెక్షన్లు రద్దు అవుతాయి? రీఫిల్లింగ్ రూల్స్ ఎలా మారాయో పూర్తి వివరాలను […] -
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
Tiffany Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఆమె.. శని, ఆదివారాల్లో భారత్‌లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే టిఫనీ ట్రంప్ దంపతులు ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత, అద్భుత వాస్తుశిల్పం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారు నిశితంగా పరిశీలించారు. […] -
Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
Adhika Masa Purnima: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధిక మాస పౌర్ణమికి ఆధ్యాత్మికంగా మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర తిథి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, దాన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. తిథి వేళల వివరాలు ఇవే.. క్యాలెండర్ ప్రకారం.. పౌర్ణమి తిథి మే 30వ తేదీ (నిన్న) ఉదయం 11:57 గంటలకే ప్రారంభమైంది. ఇది ఈరోజు (మే 31) మధ్యాహ్నం 2:14 […] -
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
CM Vijay: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి (85) వయోభారంతో శనివారం కన్నుమూశారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్ కుమార్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్‌తో పాటు నటి త్రిష.. చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. అజిత్ నివాసానికి […] -
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
Suicide Murders: మద్యం మత్తు, క్షణికావేశం, అదనపు కట్నం కోసం వేధింపులు.. ఇలా కారణమేదైనా సరే పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. కుటుంబ కలహాలు.. భార్యనో లేదా భర్తనో లేదా.. ఒక్కోసారి ఇద్దరిని కూడా బలి తీసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనలే రెండు వేర్వేరుగా తెలంగాణలో జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి.. అదనపు కట్నం కోసం భార్యను చంపేసి.. తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలోనూ ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా […] -
‘Thara’ Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
‘Thara’ Mantra: ఒకటి కాదు రెండు సుమారు 24 రకాల గేలాలు.. ఈ గేలాలకు ఉండే ఎరలకు వేలాది మంది ప్రజలు చిక్కుతూ.. కోట్లాది రూపాయల సొమ్ము పోగోట్టుకుంటున్నారు. తెలిసీ తెలియక కొందరు… తెలిసీ కూడా మరీ కొందరు… ఈ ఉచ్చులో పడి బలి అయిపోతున్నారు. ఓ వైపు ఆఫ్ లైన్ దొంగతనాలు కలవరపెడుతుంటే.. వాటికి చెక్ పెడుతున్న పోలీసులకు ఇప్పుడు మరో పెద్ద టాస్క్ ఎదురైంది. అవే ఆన్లైన్ సైబర్ నేరాలు. కూర్చున్న చోట నుంచే […] -
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సైదులాజాబ్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే భారీ భవనం కుప్పలుగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన ధూళి, కేకలతో అల్లకల్లోలంగా మారింది. భవనం ఉన్నట్టుండి కూలిపోవడంతో ఆ సమయంలో లోపల ఉన్న నివాసితులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం శిథిలాల […] -
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
Ajay Bhupathi: టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రెజెంట్స్ కింద తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా ద్వారా సరికొత్త జంట శ్రీను (జై కృష్ణ), మంగ (రాశ) వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో దర్శకుడు అజయ్ భూపతి సినిమా విశేషాలను పంచుకున్నారు. రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారే .. ఈ సందర్భంగా […] -
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
Lashkar-e-Taiba: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థల వెన్నుల్లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో నిర్వహించిన క్షిపణి దాడులతో చావుదెబ్బ తిన్న లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ పంజా విసరడానికి కుట్రలు చేస్తోంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా (KPK) ప్రావిన్స్ పరిధిలోని అబోటాబాద్‌లో సరికొత్త ‘మర్కజ్’ (ఉగ్రవాద కేంద్రం)ను రెడీ చేస్తున్నట్లు భారత నిఘా వర్గాల […] -
Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ స్పేస్‌లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిన ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు సీజన్ 3తో రచ్చ చేయడానికి సిద్ధమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!